
ఐపీఎల్ 2026 సెకండ్ షెడ్యూల్ రిలీజ్..
మ్యాచ్‌ల జాబితా, వేదికలు, ప్రారంభ సమయాలేంటి?
ఐపీఎల్ 2026 రెండో దశలో 8 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉంటాయి. ప్లేఆఫ్స్ వేదికలను తరువాత ప్రకటిస్తారు. ఐపీఎల్ 2026 రెండో దశ ఏప్రిల్ 13న ప్రారంభమై మే 24న ముగుస్తుందని, లీగ్ పూర్తి మ్యాచ్‌ల షెడ్యూల్‌ను గురువారం (మార్చి 36) బీసీసీఐ ప్రకటించింది.
తొలి దశ మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనుంది. ఇందులో భాగంగా శనివారం ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగే లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్ మే 31న బెంగళూరులో జరగనుంది.
రెండో దశలో ఎనిమిది డబుల్-హెడర్‌లు ఉంటాయి. ప్లేఆఫ్‌ల వేదికలను తర్వాత ప్రకటిస్తారు.
IPL 2026 పూర్తి షెడ్యూల్..
Next Story

