న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం
x

న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం

152 పరుగుల వద్ద 8 వికెట్ డౌన్


టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో టీమ్ ఇండియా పరుగుల సునామీ సృష్టిస్తోంది. న్యూజిలాండ్‌ పై ఘన విజయాన్ని సాధించారు. వరుసగా రెండోసారి గెలిచారు. ప్రపంచ కప్ విజేతగా నిలిచారు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ కీలక మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్లు రికార్డుల వేట మొదలుపెట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లు ముగిసేసరికి 255/5 స్కోరు చేసింది. చివరి ఓవర్లో శివం దూబే న్యూజిలాండ్ ను ఉతికి ఆరేశారు. 8 బంతుల్లో 26 పరుగులు బాదారు

20 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇండియా స్కోర్ 255/5

శివం దూబే-26

తిలక్-8

అభిషేక్ శర్మ రికార్డు హాఫ్ సెంచరీ

తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లను ఉతికి ఆరేసిన అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచుల్లోనే 'ఫాస్టెస్ట్ ఫిఫ్టీ' నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డు కెక్కాడు. గతంలో ఫిన్ అలెన్ (19 బంతులు) పేరిట ఉన్న రికార్డును అభిషేక్ తుడిచిపెట్టాడు. మొత్తం 21 బంతుల్లో 52 పరుగులు (4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

సంజు శాంసన్ హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు

మరోవైపు ఓపెనర్ సంజు శాంసన్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 33 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విశేషమేమిటంటే.. ఈ వరల్డ్ కప్‌లో సంజుకు ఇది వరుసగా మూడో అర్ధశతకం. శాంట్నర్ వేసిన 11వ ఓవర్‌లో సంజు సిక్సర్‌తో చెలరేగి 10 పరుగులు రాబట్టాడు.

వేగంగా సెంచరీ మార్క్..

ఈ మ్యాచ్‌లో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. టీ20 ప్రపంచకప్ నాకౌట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. కేవలం 7.2 ఓవర్లలోనే టీమ్ ఇండియా 100 పరుగుల మార్కును అందుకుంది.

ప్రస్తుత పరిస్థితి (11 ఓవర్లకు):

  • భారత్ స్కోరు: 137/1

  • సంజు శాంసన్: 50* (33 బంతుల్లో)

  • ఇషాన్ కిషన్: 27* (12 బంతుల్లో)

క్రీజులో ఉన్న ఇషాన్ కిషన్ కూడా వస్తూనే భారీ సిక్సర్లు బాదుతుండటంతో, భారత్ ఈజీగా 220-230 పరుగుల భారీ స్కోరు సాధించే దిశగా వెళ్తోంది.

Live Updates

  • 8 March 2026 8:34 PM IST

    18 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా అవుట్

  • 8 March 2026 8:32 PM IST

    18 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇండియా స్కోర్ 220/4

    హార్దిక్ పటేల్ -12

    తిలక్ వర్మ-5

  • 8 March 2026 8:26 PM IST

    17 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇండియా స్కోర్ 211/4

    హార్దిక్ పటేల్ -4

    తిలక్ వర్మ-4

  • 8 March 2026 8:22 PM IST

    సూర్యకుమార్ యాదవ్ డకౌట్


  • 8 March 2026 8:14 PM IST

    15 ఓవర్లు పూర్తయ్యే సరికి ఇండియా స్కోర్ 199

    సంజూ శాంసన్ 89

    ఇషాంత్ కిషన్ 50

  • 8 March 2026 8:04 PM IST

    సంజూ శైంసన్ 39 బంతుల్లో 69 పరుగులు చేశారు

    టీమ్‌ఇండియా ఓపెనర్ సంజు శాంసన్ (50*) 33 బంతుల్లో హాఫ్ సెంచరీ

    ఈ వరల్డ్‌ కప్‌లో వరుసగా మూడో అర్ధశతకం చేయడం గమనార్హం

    శాంట్నర్ వేసిన 11వ ఓవర్‌లో సిక్స్‌తో సహా 10 పరుగులు వచ్చాయి

    ఇషాన్ కిషన్ (27*) భారీ సిక్స్‌ కొట్టాడు

Read More
Next Story