
ఈ పచ్చని కరేడు భూములను ‘ఇండోసోల్’ కి కట్ట బెట్టవద్దు...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మాజీ ఐఎఎస్ అధికారి డా. ఇఎఎస్ శర్మ లేఖ
ప్రభుత్వం, నెల్లూరు జిల్లా,,ఉలవపాడు మండలం, కరేడు పంచాయతీ లో, 16 గ్రామాల్లో, 8,348 ఎకరాలకు పైగా, సస్యశ్యామలమైన వ్యవసాయ భూములే కాకుండా, ప్రకాశం జిల్లాలో, సింగరాయకొండ మండలంలో, సింగరాయకొండ, బింగిని
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ వారు జారీ చేసిన GOMs No 66 (15-9-2022), GOMs No 4 (19-1-2023), GOMs No112 (9-11-2023), GOMs No 43 (25-3-2025) ద్వారా అధికారులు ఈ భూసేకరణకు పూనుకుంటున్నారు.
కరేడు ప్రాంతంలో, భూగర్భ జలాలు తక్కువ లోతులోనే పుష్కలంగా లభ్యం అవుతాయి. రైతులు, వరి, కూరగాయలు
ఆశ్చర్యకరమైన విషయం, భూములే కాదు, ప్రభుత్వం, ఆ గ్రామాల్లో ప్రజలు ఆధారపడే ఎన్నో చెరువులు, ఉదాహరణకు, చేవూరు, చెన్నపాలయం, కరేడు, రావూరు చెరువులను, కనిగిరి / సంగం / సో
ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా అటువంటి ఆదేశాలు ఇచ్చే ముందు, ఆ ప్రాజెక్టు కోసం అంత అధికంగా భూమి అవసరమా కాదా, ఆ ప్రాజెక్టు కారణంగా, అక్కడి ప్రజల జీవితాల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఆ ప్రాజెక్టు ఆధారంగా స్థానిక ప్రజలకు, ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, నిర్వాసితు
ఉదాహరణకు, అమెరికాలో వాక్కెర్ కంపెనీ వారు, 10 GW సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు ను,టెన్నెసీ రాష్ట్రం Charleston లో కేవలం 550 ఎకరాల్లో నిర్మించగ గలిగారు . మనదేశంలో కూడా గుజరాత్ వంటి రాష్ట్రాల్లో, అటువంటి ప్రాజెక్టుల కోసం, అంత అధికంగా భూములను సేకరించడం లేదు. అంటే, మన ఆర్థిక వ్యవస్
2013 భూసేకరణ చట్టంలో , ప్రాజెక్టుల కోసం, భూములను సేకరించే ముందు, ఆప్రోజెక్టుకా
GOMs No 66 (15-9-2022) లో, ఇండోసోల్ కంపెనీ వారు ,మొదటి దశ (రామాయంపేట) లో 5,013 మందికి
అంటే, కంపెనీవారు మూడు దశల్లో హామీ ఇచ్చిన 11,500 ల ఉద్యోగాలు, సాధ్యం అవ్వని హామీ. కాని మీ ప్రభుత్వం మూడు నెలల క్రింద (25-3-2025) జారీచేసిన G
కెజిఎఫ్
కరేడు గోల్డ్ ఫీల్డ్స్ (KGF) ఇవే
మీద సూచించిన GOMs ల లో, ప్రభుత్వం విచ్చలవిడిగా, ప్రజల దైనందిక అవసరాలకు తోడ్పడే నీటి వనరులను, ముఖ్యంగా స్థానికంగా ప్రజలు ఆధారప డే చెరువులు, ప్రజాధనాన్ని వ్యయించి కట్టిన కనిగిరి, సంగం, సోమశిల రిజర్వాయర్ ల నుంచి, 115 మిలియన్ లీటర్ల ను, కంపెనీకి, రాయితీలతో సహా సమర్పించడం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. సోమశిల రిజర్వాయర్ నుంచి, ఇండోసోల్ కంపెనీకి, అంత అధికంగా నీటిని ఇవ్వడం సాధ్యంకాదని రాష్ట్ర జలవనరుల శాఖ సమాచారం ఆధారంగా స్పష్ఠమవుతున్నది. అంత నీటిని ఇండోసోల్ కంపెనీకి తరలిస్తే, రిజర్వాయర్ క్రింద ఆయకట్టు దారులకు, ప్రజల తాగునీటి అవసరాలకు భంగం కలుగుతుందని ప్రభుత్వం గుర్తించాలి. ఆ విషయంలో రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ప్రభుత్వం వారి అభ్యంతరాలను తోసిపుచ్చి, కంపెనీ కి అనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చింది అని తెలుస్తున్నది.
ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీ వారి
ఇక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇండోసోల్ కంపెనీకి, ఉదారంగా ప్రజలనిధులనుంచి ఇచ్చిన రాయితీల విషయం. ఆ కంపెనీ, మనసరిహద్దు దేశమైన చైనా నుంచి, దిగుమతి చేసే 94 ఐటమ్ లలో, 65 ఐటెమ్ లను దిగుమతి చేస్తున్నది . అటు
కంపెనీ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టే పెట్టుబడి, ప్రభుత్వం, మీద సూచించిన GO ల ద్వారా తెలియజేసే సమాచారం ఆధారంగా, 69,000 కోట్ల రూపాయలు మాత్రమే. అందులో, 50,000 కోట్ల రూపాయలు కేంద్రం, రాష్ట్రం, ప్రజల నిధుల నుంచి ఇచ్చిన రాయితీలు. అదేకాకుం
మన రాష్ట్రంలో పరిశ్రమల వలన కలిగే కాలుష్యాన్ని నియంత్రణ చేయవలసిన వ్యవస్థల బలహీనత కారణంగా, ఇండోసోల్ కంపెనీ ప్రాజెక్టు, ఆ ప్రాంతంలో కాలుష్యం కలిగించే అవకాశం ఉంది. ఆ కాలుష్యం వలన ప్రజల ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది.
2013 భూసేకరణ చట్టం క్రింద ప్రభుత్వం నిష్పాక్షికమైన వ్యవస్థ చేత, ఈ దృక్పథంలో, మీద సూచించిన విధంగా అధ్యయనం చేయించి ఉంటె, ఈ విషయాలే కాకుండా, ఇతర విషయాలు కూడా, ఇంకా స్పష్టంగా బయట పడి ఉండేవి. మీ ప్రభుత్వం, ఆ కారణం దృష్టిలో పెట్టుకునే, ప్రాజెక్టును ప్రజలకు వ్యతిరేకంగా, ఆ సెక్షన్ పరిధి నుంచి మినహాయింపు ఇచ్చింది అని అర్ధమవుతున్నది.
ప్రభుత్వం గెజిట్లో ప్రచురించిన నోటీసులలో, కంపెనీ APIIC కి ఇచ్చిన దరఖాస్తు మీద ఆ సంస్థ ఎటువంటి పరిశీలన చేసింది, APIIC జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన లేఖ మీద జిల్లా కలెక్టర్ గారు ఎటువంటి కారణాల ఆధారంగా, ముందస్తు ప్రజల సమ్మతి తీసుకోకుండా నోటీసులు ఇచ్చారు అనే వివరాలు తెలియ చేయకపోవడం బాధాకరం.
ఇన్ని విధాలుగా, నా ఉద్దేశంలో, కరేడు భూసేకరణ ప్రాతిపదిక ఆలోచనా రహితంగా ఉంది. వేలాదిమంది ప్రజల జీవనోపాధులకు నష్టం కలిగించే అటువంటి ప్రోజెక్టులకన్నా, కరేడు ప్రాంతంలో వరి, ప్రసిద్ధి చెందిన మామిడి తోటలు, కూరగాయలు పండించే వ్యవసాయదారులకు, మత్స్యకారులకు, ప్రభుత్వం సరిఅయిన చేయూత ఇస్తే, ఆ ప్రాంత ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది.
పరిశ్రమాభివృద్ధి ముసుగులో, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలకు ఇస్తున్న రాయితీలకు అంచనా కట్టడం కష్టం. వ్యవసాయ కార్యక్రమాలు, మత్స్య కారుల కార్యక్రమాలు, పాడి పరిశ్రమ కూడా, మన ఆర్థిక వ్యవస్థను పెంపొందించే ప్రాథమిక పరిశ్రమలని, ఆ మూడు కార్యక్రమాలకు నష్టం కలిగించే బదులు, వారికి చేయూత ఇవ్వవలసిన అవసరం ఉందని, ప్రభుత్వం గుర్తించాలి.
మీద ప్రస్తావించిన విషయాలు, కరేడు ప్రాంత ప్రజలలో, బాధాకరమైన చర్చ అంశాలు అవ్వడం ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చి ఉండవచ్చు.
కర్ణాటక రాష్ట్రంలో, దెవనహళ్లి ప్రాంతంలో, 13 గ్రామాల్లో, అదేవిధంగా, అక్
మీద సూచించిన విషయాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిశీలించి, అక్కడి ప్రజల ఉద్దేశాలను గౌరవించి, ఇండోసోల్ కంపెనీ ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ నుంచి విరమించుకుంటారని ఆశిస్తు