
బెంగళూరులో యువతిపై గ్యాంగ్ రేప్
ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయిన యువకులు
తమిళనాడుకు చెందిన ఒక కళాశాల విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. వారిలో ఒకరిని ఆమె బెంగళూర్ లో సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్నారు. ఈ సంఘటన ఫిబ్రవరి 14న బెంగళూర్ ఉత్తర ప్రాంతంలోని ఒక ప్రవేట్ విల్లాలో జరిగిందది.
మీడియా వర్గాల కథనం ప్రకారం, ఈ ఘటనపై అమృతహಳ್ಳಿ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) 2023లోని సెక్షన్ 64, 70(1), 351(2) కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లు అత్యాచారం, గ్యాంగ్ రేప్, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించినవి అని పోలీసులు తెలిపారు.
19 ఏళ్ల యువతి బెంగళూరులోని ఒక ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆమె ఒక నెల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డిక్సన్ సాండ్రో (21), పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది. కొరమంగలలోని ఒక కేఫ్‌లో వీరిద్దరు కలుసుకున్నారు. తర్వాత కూడా నిందితుడు ఫోన్ లో సంప్రదించినట్టు బాధితురాలు తెలిపారు.
పార్టీకి ఇన్విటేషన్
ఫిబ్రవరి 14న డిక్సన్ రెక్స్ విల్లా అనే ప్రదేశంలో జరిగే పార్టీకీ ఆమెను ఆహ్వానించినట్లు ఆరోపణ ఉన్నాయి యువతి ఫిర్యాదు ప్రకారం, తన స్నేహితురాలితో కలిసి అర్ధరాత్రి సమయంలో ఆ విల్లాకు చేరుకుంది.
నిందితులు ఆమెను కొన్ని గంటల పాటు గదిలో నిర్బంధించి గ్యాంగ్ రేప్ చేశారు. తర్వాత మాల్ దగ్గర ఆమెను దించారు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు.
మొదట భయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఫిబ్రవరి 17న తన అన్నకు విషయం తెలియజేసింది. తర్వాత ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం, డిక్సన్‌తో పాటు అతని సహచరుడు నిఖిల్ (35), సకలేశపురానికి చెందిన వ్యక్తి కూడా గ్యాంగ్ రేప్ లో ఉన్నాడు. లైంగిక దాడికి ముందు మత్తు మందు
ఇద్దరు నిందితులు ఆమెకు బలవంతంగా గులాబీ రంగు మాత్ర ఇచ్చారు. ఆమెను విల్లాలోని ఒక గదికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. ఒక నెల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డిక్సన్ సాండ్రో (21), పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
ఫిబ్రవరి 14న డిక్సన్, జక్కూరు సమీపంలోని రెక్స్ విల్లా అనే ప్రదేశంలో జరిగే పార్టీకీ ఆమెను ఆహ్వానించినట్లు ఆరోపణ ఉంది. ఫిర్యాదు ప్రకారం, యువతి తన స్నేహితురాలితో కలిసి అర్ధరాత్రి సమయంలో ఆ విల్లాకు చేరుకుంది.
నిందితులు ఆమెను కొన్ని గంటల పాటు గదిలో నిర్బంధించి, తర్వాత మాల్ దగ్గర దించారు. ఈ విషయం ఎవరితోనైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు.
మొదట భయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఫిబ్రవరి 17న తన అన్నకు విషయం తెలియజేసి, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన తరువాత డిక్సన్‌తో పాటు అతని సహచరుడు నిఖిల్ (35), సకలేశపురానికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
లైంగిక దాడికి ముందు మత్తు మందు
ఫిర్యాదు ప్రకారం, ఇద్దరు నిందితులు ఆమెకు బలవంతంగా గులాబీ రంగు మాత్ర ఇచ్చారు. దాని తర్వాత ఆమెకు తల తిరుగుడు, అయోమయం కలిగింది. అనంతరం ఆమెను విల్లాలోని ఒక గదికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు.
Next Story

