ఈ వారం మైండ్ బ్లాక్ చేసే OTT అప్‌డేట్స్! లిస్ట్ ఇదిగో
x

ఈ వారం మైండ్ బ్లాక్ చేసే OTT అప్‌డేట్స్! లిస్ట్ ఇదిగో

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి ‘గ్లాడియేటర్ 2’ వరకు


థియేటర్ల దగ్గర సందడి తగ్గినా, మీ మొబైల్ స్క్రీన్లపై మాత్రం అసలైన సునామీ మొదలవబోతోంది! ఈ మార్చి సెకండ్ వీకెండ్ అంటే మామూలుగా ఉండదు.. మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో భారీ చిత్రాలు OTT లోకి క్యూ కడుతున్నాయి. మాస్ రాజా రవితేజ నుంచి విశ్వక్ సేన్ వరకు, బాక్సాఫీస్ హిట్ల నుంచి గగుర్పాటు కలిగించే హాలీవుడ్ థ్రిల్లర్స్ వరకు అన్నీ మీ అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. ఈ వీకెండ్ నెట్టింట ఏ ఏ సినిమాలు సెగలు పుట్టిస్తున్నాయో, అస్సలు మిస్ అవ్వకూడదు అనుకునే ఆ 'మైండ్ బ్లోయింగ్' లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

మార్చి 9:

రూస్టర్ (ఇంగ్లీష్): జియో హాట్‌స్టార్

మార్చి 10:

వన్ పీస్ సీజన్ 2 (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ): నెట్‌ఫ్లిక్స్

సోలో మియో (ఇంగ్లీష్): ప్రైమ్ వీడియో

డ్రాకులా (ఇంగ్లీష్): ప్రైమ్ వీడియో

మార్చి 11:

స్కార్పెట్టా: సీజన్ 1 (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ): ప్రైమ్ వీడియో

లాక్‌డౌన్ (తమిళ్, తెలుగు, హిందీ): ప్రైమ్ వీడియో

సంకల్ప్ (హిందీ): MX ప్లేయర్

మార్చి 12:

నవాబ్ కేఫ్ (తెలుగు): ఈటీవీ విన్

గ్లాడియేటర్ 2 (ఇంగ్లీష్): నెట్‌ఫ్లిక్స్

మేడ్ ఇన్ కొరియా (తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ): నెట్‌ఫ్లిక్స్

మార్చి 13:

భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం): జీ5

ఫంకీ (తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ): నెట్‌ఫ్లిక్స్

కపుల్ ఫ్రెండ్లీ (తెలుగు, తమిళ్): ప్రైమ్ వీడియో

పూకీ (తమిళ్, తెలుగు): జీ5

రిసార్ట్ (తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ): జియో హాట్‌స్టార్

పెన్నుమ్ పొరాట్టమ్ (మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ): నెట్‌ఫ్లిక్స్

యోగీదా (తమిళం): ఆహా తమిళ్

కరుప్పు పల్సర్ (తమిళం): టెంట్‌కొట్టా

ఫ్రైడే (తమిళం): సన్ నెక్స్ట్

జూటోపియా 2 (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ): జియో హాట్‌స్టార్

మార్చి 14:

అంధా ప్యార్ 2 (హిందీ): జీ5

మార్చి 15:

ది మాడిసన్ (ఇంగ్లీష్): జియో హాట్‌స్టార్

చూశారుగా.. ఈ వీకెండ్ వినోదాల జాతర ఎలా ఉండబోతోందో! రవితేజ మార్క్ యాక్షన్, విశ్వక్ సేన్ ఫంకీ కామెడీ, బాక్సాఫీస్ దగ్గర హిట్టయిన క్యూట్ లవ్ స్టోరీస్‌తో పాటు ఇంటర్నేషనల్ సెన్సేషన్స్ అన్నీ వరుసగా లైన్లో ఉన్నాయి. వీటన్నిటిలో మీ ఫస్ట్ ఛాయిస్ ఏది? ఏ సినిమా కోసం మీరు తెగ వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఇలాంటి క్రేజీ OTT అప్‌డేట్స్ మరిన్ని కావాలంటే మాత్రం మా పేజీని వెంటనే ఫాలో అవ్వండి!

Read More
Next Story