భారత్ దెబ్బ తట్టుకోలేకే పాక్ కాల్పుల విరమణకు వచ్చింది: ఎంఈఏ


"పాకిస్తాన్ వైపు నుండి మొదట MEA కు కాల్పుల విరమణ అభ్యర్థన అందింది. 15.35 గంటలకు భారత DGMO లభ్యత ఆధారంగా సమయం నిర్ణయించబడింది. భారత సాయుధ దళాల దాడి ఫలితంగా పాకిస్తాన్ కాల్పుల విరమణ నిర్ణయం జరిగింది" అని MEA తెలిపింది.

Read More
Next Story