పోర్‌బందర్‌లో చేపలవేటపై నిషేధం


గుజరాత్‌లోని పోర్బందర్ ఓడరేవులో చేపలు పట్టడాన్ని ప్రభుత్వం నిషేధించింది. పోర్బందర్ నుండి బయలుదేరిన 1700 పడవలను రాబోయే 36 గంటల్లో తిరిగి రావాలని గుజరాత్ మత్స్య శాఖ ఆదేశించిందని గుజరాత్ అధికారులు తెలిపారు.

Read More
Next Story