బంకర్ల అవసరం ఎంతైనా ఉంది: పూంచ్‌లో సీఎం ఒమర్


భారత్, పాక్ మధ్య ఉద్రిక్తల్లో భాగంగా పాకిస్థాన్ దాడులకు గురైన పూంచ్ ప్రాంతాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం సందర్శించారు. అక్కడ ప్రభావిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆ ప్రాంతాల్లో బంకర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.

Read More
Next Story