ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కాకాణి....... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..
x


ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కాకాణి.... నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు .సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, తోడేరు గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read More
Next Story