గుంటూరే అత్యధికం పోలింగ్ శాతం ఇప్పటి వరకు అత్యధికంగా గుంటూరులో నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే పదిశాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. అయితే వాతావరణం చల్లగా ఉండటం ఓటర్లు పోలింగ్ బూత్‌లకు రావడానికి సహకరిస్తుందని స్థానికులు చెప్తున్నారు.