అనంతపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామిరెడ్డి... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..
x


అనంతపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read More
Next Story