చంద్రబాబు తొలి కలెక్టర్ల సమావేశం ఫోటో గ్యాలరీ

గత ఐదేళ్లలో ఇదే తొలి కలెక్టర్ సమావేశం

By :  Admin
Update: 2024-08-05 07:24 GMT

రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో సోమవారం నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది.

ఈసమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్,ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా,సిసిఎల్ఏ జి.జయలక్మి,పలువురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు, శాఖాధిపతులు,జిల్లా కలెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.



 




 




 




 




 




 






 




 




 




 



 


Tags:    

Similar News