42 ఓవర్లకు ఇండియా స్కోర్ 243 223 పరుగుల వద్ద 4వ... ... మహిళా క్రికెట్ ఫైనల్ ను చూస్తున్న వారి సంఖ్య 30 కోట్ల పై మాటే
42 ఓవర్లకు ఇండియా స్కోర్ 243
223 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయిన ఇండియా
అమన్ జోత్ క్రీజ్ లో ఉన్నారు
41వ ఓవర్ లో అమన్ ఫోర్ కొట్టారు
దీప్తీ 41 పరుగుల వద్ద నిలకడగా ఆడుతున్నారు
Update: 2025-11-02 14:17 GMT