ఫేక్‌ న్యూస్‌పై దృష్టి పెట్టాలి: కర్ణాటక మంత్రి

ఉద్రిక్తల నేపథ్యంలో పెరుగుతున్న ఫేక్ న్యూస్‌ ప్రచారంపై కేంద్ర రక్షణ శాఖ కానీ మరెవరైనా అధికారులు దృష్టి సారించాలని కర్ణాటక మంత్రి సంతోష్ లాడ్ కోరారు. ఇలాంటి తప్పుడు వార్తలు సమాజంలో అల్లకల్లోలం సృష్టించగలవు. సోషల్ మీడియాలో వస్తున్న అన్ని వీడియోలను ప్రభుత్వం ధ్రువీకరించాలని ఆయన కోరారు.

Update: 2025-05-09 11:47 GMT

Linked news