భారత బలగాలకు ఒడిసా మాజీ సీఎం అభినందనలు
ఆపరేషన్ సిందూర్‌పై ఒడిసా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ స్పందించారు. భారత బలగాలకు అభినందనలు తెలిపారు. ‘‘పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో భారత బలగాలు సాధించిన విజయం గురించి సమాచారం అందింది. బలగాలు అద్భతంగా పనిచేశాయి. ఈ సందర్భంగా మన దేశ సైన్యానికి అభినందనలు తెలుపుతున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.
Update: 2025-05-09 07:53 GMT