ఆరోగ్య శాఖ అధికారులతో జేపీ నడ్డా కీలక భేటీ
భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ అధికారుల సన్నద్దత, ఆరోగ్య సదుపాయాలపై జేపీ నడ్డా కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో ఆరోగ్య శాఖకు సంబంధించి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేశంలోని అన్ని ఆసుపత్రులు, వాటిలో ఉన్న సదుపాయాలకు సంబంధించి పూర్తి వివరాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అందించారు. వీటికి సంబంధించి కంట్రోల్ సెంటర్‌పూ పూర్తి స్థాయి పరిశీలన జరుగుతుందని చెప్పారు.
Update: 2025-05-09 07:50 GMT