రాజస్థాన్ జైసల్మీర్‌లో ప్రొజెక్టయిల్ లాంటి వస్తువు... ... సియాల్ కోట్, లాహోర్ లపై ప్రతిదాడికి దిగిన భారత్
రాజస్థాన్ జైసల్మీర్‌లో ప్రొజెక్టయిల్ లాంటి వస్తువు ఒకటి లభించింది. భద్రతా బలగాలు, పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వస్తువు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
#WATCH | Rajasthan: A projectile-like object found in Rajasthan's Jaisalmer, security forces and Police at the spot. Investigation underway. pic.twitter.com/tvFzhtTohy
— ANI (@ANI) May 9, 2025
Update: 2025-05-09 06:08 GMT