యుద్దం సమయంలో ఇంధన కొనుగోళ్ల విషయంలో భయాందోళనలు... ... సియాల్ కోట్, లాహోర్ లపై ప్రతిదాడికి దిగిన భారత్

యుద్దం సమయంలో ఇంధన కొనుగోళ్ల విషయంలో భయాందోళనలు వద్దంటూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. తమ అన్ని ఔట్‌లెట్స్‌లో ఎల్‌పీజీ, ఫ్యూయల్ అందుబాటులో ఉందని చెప్పింది. ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటం మంచిదని సూచించింది.


Update: 2025-05-09 06:07 GMT

Linked news