పాకిస్థాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల్లో... ... సియాల్ కోట్, లాహోర్ లపై ప్రతిదాడికి దిగిన భారత్

పాకిస్థాన్‌తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఉన్న కేరళ ప్రజల కోసం ఆ రాష్ట్రం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా అక్కడ ఉన్నవారి యోగక్షేమాలను తెలుసుకోనుంది. వారిని వీలైనంత త్వరగా సొంత రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Update: 2025-05-09 05:49 GMT

Linked news