సరిహద్దు పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర... ... సియాల్ కోట్, లాహోర్ లపై ప్రతిదాడికి దిగిన భారత్
సరిహద్దు పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరిహద్దు రక్షణ దళాల డైరెక్టర్ జనరల్‌తో మాట్లాడారు. విమానాశ్రయ భద్రత గురించి ఆయన CISF DGతో కూడా మాట్లాడారు.
Update: 2025-05-08 18:13 GMT