పాక్ సైనిక మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం... ... భారత్, పాక్ సరిహద్దులో మళ్ళీ హైటెన్షన్.. (LIVE)

పాక్ సైనిక మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం కలిగించింది: రక్షణ మంత్రిత్వ శాఖ

"భారత సాయుధ దళాలు పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీశాయి. భారతదేశం పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను మరియు అనేక వైమానిక స్థావరాలను కూడా గణనీయంగా దెబ్బతీసింది" అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Update: 2025-05-10 13:25 GMT

Linked news