భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ క్షమాపణలు... ... భారత్, పాక్ సరిహద్దులో మళ్ళీ హైటెన్షన్.. (LIVE)
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ క్షమాపణలు చెప్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కాగా దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వీడియో ఏఐ జనరేటెడ్ అని ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పింది.
Update: 2025-05-10 10:13 GMT