ఆపరేషన్ సింధూర్‌పై ప్రత్యేక పార్లమెంటు సమావేశం... ... ఆపరేషన్ సిందూర్ లైవ్: కాల్పుల విరమణపై నేడే కీలక సమావేశం..!
ఆపరేషన్ సింధూర్‌పై ప్రత్యేక పార్లమెంటు సమావేశం నిర్వహించాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ మాత్రం ఆల్‌పార్టీ మీటింగ్ నిర్వహించాలని కోరారు.
Update: 2025-05-12 12:20 GMT