జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు
తీవ్ర ఉద్రిక్తతల తర్వాత జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. పాకిస్థాన్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న భరోసా కల్పించారు.
Update: 2025-05-12 07:18 GMT