ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్ర హెలికాప్టర్ సేవలను... ... చల్లారని భారత్, పాక్ ఉద్రిక్తలు.. అలెర్ట్‌గా ఉన్న భద్రతా బలగాలు..(LIVE)

ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్ర హెలికాప్టర్ సేవలను ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ (UCADA) తక్షణమే నిలిపివేసింది. చార్ ధామ్ యాత్ర ప్రదేశాల నుండి యాత్రికులను తరలించడానికి మాత్రమే హెలికాప్టర్ సేవ అందుబాటులో ఉందని UCADA పేర్కొంది.

Update: 2025-05-10 08:11 GMT

Linked news