చెన్నై భద్రత కట్టుదిట్టం
నగరంలో ఎక్కువ మంది గుమిగూడే ప్రదేశాలకు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు గ్రేటర్ చెన్నై నగర పోలీస్ కమిషనర్ ఎ.అరుణ్ తెలిపారు.
Update: 2025-05-09 17:23 GMT