బీహార్ ఎన్నికల ఫలితాలు జన్ సురాజ్ పార్టీ చీఫ్... ... బీహార్ లో ఢంకా భజాయించిన నితీశ్
బీహార్ ఎన్నికల ఫలితాలు జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆయన పార్టీ అభ్యర్థులు ఎక్కడా కూడా ఆధిక్యాన్ని చాటలేకపోయారు. ఎక్స్‌లో తన ఆగ్రహాన్ని ఇలా వ్యక్తం చేశారు. “మేము నెలకు కేవలం రూ. 200 రూపాయలకే మా ఓట్లను అమ్ముకున్నాము” అని హిందీలో పోస్టు చేశారు. ఎన్డీఏ కూటమి ‘‘మహిళా రోజ్‌గార్ యోజన పథకం’’ కింద ఎన్నికలకు ముందు బీహార్ మహిళల ఖాతాలో నగదు ప్రోత్సాహకం రూ. 10 వేలును వారి బ్యాంకు ఖాతాలో జమచేసిన విషయం తెలిసిందే.
Update: 2025-11-14 06:50 GMT