36పైనలు తగ్గిన రూపాయి విలువ
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైనిక దాడులు సరిహద్దు ఉద్రిక్తతలను పెంచిన తర్వాత బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 31 పైసలు తగ్గి 84.66కి చేరుకుంది.
Update: 2025-05-07 04:09 GMT