ఆపరేషన్‌లో భాగంగా ఇండియా టార్గెట్ చేసిన 9... ... పాక్, పీఓకేలో భారత్ మెరుపు దాడులు.. LIVE
ఆపరేషన్‌లో భాగంగా ఇండియా టార్గెట్ చేసిన 9 ప్రాంతాలివే:
1. మర్కజ్ సుభాన్ అల్లా బహవల్పూర్
2. మర్కజ్ తైబా, మురిద్కే
3. సర్జల్ / టెహ్రా కలాన్
4. మెహమూనా జోయా ఫెసిలిటీ, సియాల్‌కోట్,
5. మర్కజ్ అహ్లే హదీస్ బర్నాలా, భింబర్
6. మర్కజ్ అబ్బాస్, కోట్లి,
7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి జిల్లాలో ఉంది,
8.ముజఫరాబాద్‌లోని షావాయి నల్లా క్యామ్
9. మర్కజ్ సయ్యద్నా బిలాల్
Update: 2025-05-07 03:35 GMT