ఈరోజు ఢిల్లీ ప్రధాని మోదీ.. కేబినెట్ సమావేశం... ... పాక్, పీఓకే‌లో భారత్ మెరుపు దాడులు.. LIVE

ఈరోజు ఢిల్లీ ప్రధాని మోదీ.. కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. అందులో పాక్ రెస్పాన్స్‌కు ఎలా ప్రతిస్పందించాలి అన్న అంశాలతో పాటు ‘ఆపరేషన్న సింధూర్’ నెక్స్ట్ టార్గెట్‌పై కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Update: 2025-05-07 03:32 GMT

Linked news