ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయంపై రేణుదేశాయ్... ... నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయంపై రేణుదేశాయ్ స్పందించారు. “ఆద్య, అకీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను” అంటూ ఇన్ స్టాలో షేర్ చేశారు.

Update: 2024-06-04 12:42 GMT

Linked news