రాజంపేట అసెంబ్లీ మూడు రౌండ్‌లు పూర్తి అయ్యేసరికి... ... నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

రాజంపేట అసెంబ్లీ మూడు రౌండ్‌లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి సుగవాసి సుబ్రమణ్యం కి 3870 వై సీ పీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 3721 మూడో రౌండ్ పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి కి 149 ఓట్ల ఆధిక్యం

Update: 2024-06-04 04:38 GMT

Linked news